18 March, 2026 | 10:52 PM

నిర్మల్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం

18-03-2026 09:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తికి బుధవారం రాత్రి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ఈ రాజేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సన్మానం చేసి అభినందించారు. నిర్మల్ క్లబ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.