మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు మోదీ మరింత చేరువ
30-03-2025
మన్ కీ బాత్ వల్ల భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరింత చేరువ అయ్యారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుమున శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం నెన్నల మండల అధ్యక్షులు అంగలి శేఖర్, 210 బూత్ అధ్యక్షులు లింగంపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.