ఉన్నత పాఠశాలకు 10 లక్షలు సాయం
29-03-2025
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు 10 లక్షల రూపాయలతో వీరమాచినేని వసుంధర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్, ఫర్నిచర్, టాయిలెట్స్, స్కూల్ యూనిఫామ్,షూస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినందుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు.