పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య
11-03-2025
హైదరాబాద్, మార్చి ౧౦ (విజయక్రాం తి): హైదరాబాద్‌లోని హబ్సిగూడలో సోమ వారం రాత్రి విషాదం నెలకొంది. ఇద్దరు పి ల్లలను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకు న్నారు. హబ్సిగూడ రోడ్ నెంబర్ 8 లో చం ద్రశేఖర్‌రెడ్డి(40) భార్య కవితరెడ్డి(35), కూ తురు శ్రీతరెడ్డి(13), కుమారుడు బిశ్వంత్ రెడ్డి (10)తో కలిసి నివాసముంటున్నాడు. చంద్రశేఖర్‌రెడ్డి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేవాడు.