15-07-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): మగవారిని చాలా ఎక్కువగా వేధించే సమస్యల్లో ప్రోస్టేట్ సమస్యలు ముందుంటాయని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూ రాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. “30 నుంచి 90 ఏళ్ల వరకు ఉండే చాలామంది యూరాలజిస్టుల వద్దకు ఈ సమస్యతో వస్తుంటారు.
15-07-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ఉమెన్స్ హెల్త్‌పై దృష్టి సారి స్తూ, ఓజోన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13న రెండు రోజులపాటు ‘సేవ్ ది ఉటేరస్‘ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రఖ్యాత గైనకాలజిస్టులు, ల్యాపరోస్కోపిక్ సర్జన్లు పాల్గొని అత్యాధునిక సాం కేతికతలపై శిక్షణ పొందారు.
15-07-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలి నాన క్రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్‌లో గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్ట ర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. “ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
15-07-2025
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యం లో మాన్సూన్ హెల్త్ ప్యాకేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వ హించిన కార్యక్రమంలో ప్యాకేజీకి సంబంధించిన బ్రోచర్‌ను ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, సీవోవో డాక్టర్ సుమన్ కుమార్, ఐపీ ఇన్చార్జి లక్ష్మణ్‌యాదవ్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
15-07-2025
న్యూఢిల్లీ, జూలై 14: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. సిగరేట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హె చ్చరిక తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలకు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది.
13-07-2025
జీవితాంతం ఆరోగ్యానికి బలంఆరోగ్యం నిజంగా ఎప్పుడు మొదలవుతుంది? పుట్టిన తర్వాత లేదా స్కూల్ వయస్సులో అని చాలామంది అనుకుంటారు. కానీ శాస్త్రీయ ఆధారాలు వేరే నిజాన్ని చెబుతున్నాయి.- మన ఆరోగ్య ప్రయాణం గర్భధారణ దశలోనే మొదలవుతుంది మరియు పిల్లలు రెండో పుట్టినరోజు వరకు కొనసాగుతుంది.