జనరల్ బజార్‌లో ‘విద్యుత్’ ప్రజాబాట
15-07-2026 12:00 AM
సికింద్రాబాద్, జూలై 14 (విజయక్రాం తి): తెలంగాణ విద్యుత్ పంపీణీ సంస్థ టీజిఎస్ పిడిసిఎల్ క్షేత్ర సాయిలో ఉన్న సమ స్యలును గుర్తించి వాటిని సమస్యలును పరిష్కరించేందుకు ప్రతి మంగళ వారం ప్రజా బాట కార్యక్రమం నిర్వహించింది.దీనిలో భాగంగా జనరల్ బజార్ సెక్షన్ లోని ఆవుల మంద స్వామి వివేకానంద కాలనీలో విద్యుత్ అధికారు లు ప్రజా బాట నిర్యహించారు.ఆవుల మందలో ఉన్న విద్యుత్ సమస్యలను స్థానిక స్వామి వివేకానంద వేల్పేర్ ఆసోషియన్ ఆవుల మంద ప్రెసిడెంట్ వి.దయానందరావు స్థానిక ఏ ఈ కాసం, రవికుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. పై ఆధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తారని ఏ ఈ హామీ ఇచ్చారు..






