జల వివాదాలకు ముగింపు ఎప్పుడు?
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. జల హక్కులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, ఉమ్మడి ప్రాజెక్టుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన నదీ యాజమాన్య బోర్డులు
18-08-2026