15-02-2026 03:12:33 PM
- గుండెపోటుతో వ్యక్తి మృతి
జైపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45) గుండె పోటుతో మృతి చెందిన ఘటన అందరిని కలచి వేసింది. అదివారం వేలాల గట్టు మల్లన్న స్వామి దర్శించు కోవడానికి రాజేందర్ గుట్టపైకి ఎక్కుతుండగా హార్ట్ స్టోక్ తో చనిపోయాడు.