పాకలపాటి వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా
08-05-2026 12:07 AM
సత్తుపల్లి, మే 7 (విజయక్రాంతి): పెనుబల్లిఎరుగట్ల గ్రామానికి చెందిన పాకలపాటి పుల్లారావు, రాధా దంపతుల ఏకైక కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన టి జి ఐ డి సి. చైర్మన్ మువ్వా విజయబాబు. ఈ కార్యక్రమంలో బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్లంకపల్లి ఉప సర్పంచ్ వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా అభిమనులు పాల్గొనడం జరిగింది.






