తెలంగాణ శాసనసభ విప్‌గా ఎమ్మెల్యే యెన్నం
20-03-2026 12:00 AM
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 19 :తెలంగాణ శాసనసభ విప్ గా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రం తో పాటు ఉమ్మడి జి ల్లా ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు అభిమానులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.




