10 July, 2026 | 3:54 AM

గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ

10-07-2026 02:57 AM

అయిజ జులై 9: అయిజ మున్సిపాలిటీలోని గ్రంథాలయాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకుల అభిరుచి మేరకు గ్రంథాలయ అధికారి సమయపాలన పాటించాలని దిన, వార పత్రికలు విద్యార్థులకు ఉపయోగపడే ప్రతి పుస్తకాలు అందుబాటులో ఉండెలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మద్దిలేటి, రవి గ్రంథ పాలకుడు, రాము పాల్గొన్నారు