18 March, 2026 | 11:31 PM

పెద్ద చెల్మెడలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

18-03-2026 09:46 PM

మునిపల్లి,(విజయక్రాంతి)మునిపల్లి మండలం పెద్ద చెల్మెడలో బుధవారం ముస్లిం సోదరులకు గ్రామ  సర్పంచ్ రాధాబాయి జోషి  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం  పండ్లు ఫలరాలతో  ఉపవాస దీక్షిను విరామించారు.

ఇఫ్తార్ విందులో అన్ని వర్గాల ప్రజలను  ఏకం చేసి  మత సమరస్యానికి ప్రతికను చాటుతాయని పేర్కొన్నారు.  సర్పంచ్ తోపాటు  విందుకు హాజరైన నాయకులకు  మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో  శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  బాలకృష్ణ జోషి,  విజయకుమార్ జోషి,  పెంటయ్య గుప్తా,  అంజిరెడ్డి,  మురళి,   భూషయ్య స్వామి,  చిన్న,  రాజు పాల్గొన్నారు.