వెల్టూర్ గ్రామంలో హిందూ సమ్మేళనం
18-04-2026 01:38 AM
సదాశివపేట, ఏప్రిల్ 17: సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సర్వేశ్వరంబిక శివయోగి శివాచార్య శ్రీ గిరి శేషాద్రి మఠం పీఠాధిపతి, ముఖ్య వక్తగా భార్గవి కళ్యాణి , వక్తగా బొల్లి నర్సింలు, మెదక్ విభాగ సహకార్యవర్గం, వెల్టూర్ గ్రామ ప్రజలు, సదాశివపేట హిందూ సంఘాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్, సంఘం సభ్యులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






