12-02-2026 07:09:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ఎన్నికలు టీఎన్జీవో నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, నిర్మల్ జిల్లా టీఎన్జీవో కార్యదర్శి కుడాల రవి రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ టిఎన్జీవి ఏ రాష్ట్ర కార్యదర్శి అభిషేక్ రెడ్డి, టీఎన్జీవి ఏ కోశాధికారి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలలో జె. జ్ఞానేశ్వర్ అధ్యక్షులుగా అల్లం హరిష్ కార్యదర్శిగా తోట అమృతం కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉమారాణి కోశాధికారిగా ఆర్గనైజషన్ సెక్రటరీ క్రాంతి కుమార్ ఎన్నుకోవడం జరిగింది.