10 May, 2026 | 8:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సర్పంచ్

25-12-2025 03:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గురువారం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు కాంగ్రెస్(Congress Sarpanch) మద్దతుతో గెలిచిన సర్పంచులు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీలో చేరడం అభినందనీయమని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు