12-02-2026 02:04:38 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర, ఫిబ్రవరి 11 : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
బుధవారం దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీ లలో జరుగుచున్న ఎన్నికల స్థలాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.