18 May, 2026 | 6:26 PM

Districts - Vikarabad

article_21590632.webp
నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వే క్వార్టర్స్ లో పది రోజులపాటు మకాం వేసిన నలుగురు నక్సల్స్ ను మహారాష్ట్ర, పెద్దేముల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చత్తీస్గడ్ రాష్ట్రానికి కు చెందిన నలుగురు నక్సల్స్ అందులో ఓ మహిళ రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్వార్టర్స్ లో నివసిస్తున్నట్టు సమాచారం అందుకున్న మహారాష్ట్ర చత్తీస్గడ్ పోలీసులతోపాటు పెద్దముల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

10-05-2026