1 June, 2026 | 12:56 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి

01-06-2026 11:02 AM

షాద్ నగర్ జూన్ 1 (విజయక్రాంతి): రామేశ్వరం  కోనేరులో ఓ మహిళ పడి మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. నందిగామ మండలంలోని శ్రీనివాసుల గూడా గ్రామానికి చెందిన జన్ముల సువర్ణ (45) రాత్రి పున్నమి సందర్బంగా రామేశ్వరం దర్శనర్థం వచ్చింది. తెల్లవారుజామున కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడింది. ఇది గమనించిన భక్తులు అక్కడికి చేరుకొని సువర్ణని బయటకు తీయగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు,  మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వం ఆస్పత్రికి  తరలించారు.