2 May, 2026 | 4:41 PM

ఆదివాసి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా ఎమ్మెల్యే

02-05-2026 03:13 PM

బోథ్,(విజయక్రాంతి): ఆదివాసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ దశల వారిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం బోత్ సోనాల మండలంలోని ఆదివాసి గ్రామాల ప్రజలు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సోనాల బోథ్ మండలంలోని నేరేడుపల్లి పరుపులపల్లి గ్రామాలలో హనుమాన్ ఆలయాల టెండర్ అప్రూవల్ చేయించాలని కోరారు. అంతేగాక ఆయా గ్రామాలకు వెళ్లేందుకు బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.