26 May, 2026 | 6:38 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గాంధీ చూపిన మార్గంలో నడవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

03-10-2025 11:05 PM

నల్గొండ రూరల్: గాంధీ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని రామగిరిలో గాంధీ విగ్రహానికి పూలమాలు నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీ అవలంబించిన విధానాలు ప్రపంచానికి ఆదర్శమన్నారు.