భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
మహిళలు, బాలికలు, చిన్నారులకు సమగ్ర సేవలు అం దించే భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం సందర్శించారు. బాధితులకు పోలీస్, వైద్య, న్యాయ సహా యం, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు. భరోసా కేంద్రం సిబ్బందితో మాట్లాడిన ఎ స్పీ, బాధితుల పట్ల సానుభూతి, గోప్యత
15-08-2026