4 July, 2026 | 9:32 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎస్ఆర్పీ 3 గనిని సందర్శించిన జీఎం

04-07-2026 07:47 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని SRP 3 గనిని శనివారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సందర్శించారు. గనిలోకి దికి పనిప్రదేశాలను తనిఖీ  చేశారు. ఇటీవల 5 వ సీమ్ లో ప్రమాదం చోటు చేసుకున్న డిస్ట్రిక్ట్ లో పరిస్థితిని, ప్రమాద తీరుతెన్నులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకొని రక్షణపై తగు సూచనలు చేశారు. ఎస్ఓపీ, ఎస్ఎంపీలకు లోబడి భవిష్యత్లో ఏ చిన్న ప్రమాదం పునరావృతం కాకుండా ప్రతీ ఒక్కరు నిబద్దతతో తమ తమ విధులు నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు ఏజెంట్ తో పాటు ఇతర అధికారులతో గని ఉత్పత్తి , ఉత్పాదకతపై సమీక్షించారు.