13 May, 2026 | 12:54 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన

14-03-2026 01:52 AM

విద్యార్థులకు విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్యం తప్పనిసరి

- టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి మార్చి 13: విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎదగా లంటే విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఎంతో అవస రమని అందుకు కల్వకుర్తి కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పా టు చేస్తున్నట్లు తెలంగాణ అకాడ మీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిఓఓ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల సమావేశ హాల్లో స్థల పరిశీలన చేపట్టారు. విద్యార్థులకు టెన్త్ ఇంటర్ తర్వాత కం ప్యూటర్ కోర్స్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందుబాటులో ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు టాస్క్ రీజనల్ కోఆర్డినేటర్ సనీల్ రెడ్డి, రవికుమార్ నేతలు ఆనంద్ కుమార్, శానవాజ్ ఖాన్ తదితరులు.