రేమిడిచర్ల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
12-03-2026 12:40 AM
ఎర్రుపాలెం మార్చి 11 (విజయక్రాంతి): మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామపంచాయతీలో బుధవారం నాడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పది సంవత్సరాలు చేయని పనులు అభివృద్ధి పనులు నీళ్లు లేక ఎన్నో కుటుంబాలు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది.
వెంటనే స్పందించిన సర్పంచ్ కాపు వరప్రసాదరావు (స్టాలిన్ ), గ్రామ పంచాయతీ సెక్రెటరీ దొంతగాని వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో పనులు ముమ్మురంగా జరుగుచున్నవి ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కూడా కలపాల రవి, పులి రాంబాబు, జాన్ రావు, రత్తయ్య కోటేశ్వరరావు, దేవరకొండ పాపయ్య, సామేలు కృష్ణ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




