రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
08-05-2026 04:43 PM
సుల్తానాబాద్, మే 8 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి వినియోగదారులు శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 గంటల వరకు విద్యుత్ సబ్ స్టేషన్ ల మరమ్మత్తుల దృశ్య విద్యుత్ అంతరాయం కలుగుతుందని సుల్తానాబాద్ , నారాయణపూర్ ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ కే, కిషోర్ విజ్ఞప్తి . చేశారు,






