8 May, 2026 | 5:54 PM

ఎండల్లో హాయ్ హాయ్...

08-05-2026 04:50 PM

వాంకిడి, (విజయక్రాంతి): ఓ వైపు మండుటెండలు ... మరో వైపు నిండుకుండలా కెనాల్ కాలవల్లో నీటి ప్రవాహం. ఇంకేముంది ఈత నేర్చుకున్న చిన్నారులు ఇలా సందడి చేస్తూ సేద తీరుతున్నారు. ఈతరాణి పిల్లలు కాలువ గట్ల పైనుంచి నీటిలో దూకడం ప్రమాదకరమని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం సెలవులను సరదాగా గడుపుతున్న చిన్నారులపై తల్లిదండ్రులు వారి పిల్లలపై నిఘా ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.