11 April, 2026 | 9:01 PM

నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారె

11-04-2026 06:45 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి గ్రామంలో కేరళ మోడల్‌తో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.