5 July, 2026 | 7:31 PM

మూర్చ వ్యాధితో విద్యార్థి మృతి

05-07-2026 06:11 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన గట్టు సాయికిరణ్ 13 సంవత్సరాలు అనే విద్యార్థి ఆదివారం మూడు గంటల ప్రాంతంలో మూర్ఛ వ్యాధితో కుర్చీలో నుండి క్రిందపడి మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన గట్టు బుచ్చన్న కుమారుడు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉండగా మూర్చ వ్యాధి తో పాటు ఫిట్స్ రావడంతో కుర్చీలో నుండి  పడిపోయాడు గమనించిన కుటుంబీకులు వెంటనే బోత్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఎదుగుతున్న కుమారుడు మృత్యువాత పడడంతో ఆయన కుటుంబంలో విషాయాలు ఉన్నాయి