10 May, 2026 | 7:45 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మాజీ జెడ్పీటీసీకి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

27-12-2025 04:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాజీ జెడ్పిటిసి ఒస రాజేశ్వర్ ను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఫార్మర్సించారు. ఆయన వెంట అల్లోలసురేందర్ రెడ్డి, ఎర్ర రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాజేందర్, పాకాల రామచందర్, బోరిగం సర్పంచ్ అర్జున్ రెడ్డి, మాజీ కోప్షన్స్ సభ్యులు సయ్య సిరాజుద్దీన్, కల్లెడ భూమన్న,  ముడుసు సత్యనారాయణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు గంగారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ లక్కాకుల నరహరి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్, తదితరులు పరామర్శించారు.