23 April, 2026 | 2:53 PM

Breaking News

హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు   •   గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్   •   Karnataka SSLC Result 2026 Out: కర్ణాటక SSLC ఫలితాలు విడుదల   •   బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు   •   తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్   •   ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే... సచివాలయం ముట్టడిస్తాం   •   తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు   •   భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం   •   ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు   •   వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్   •  

మంత్రి చోరవతో మంథని మాత శిశు ఆస్పత్రిలో గైనిక్ సేవలు పునః ప్రారంభం

21-11-2025 09:56 PM

జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్

మంథని,(విజయక్రాంతి): మంథని మాత శిశు ఆసుపత్రిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో గైనిక్  సేవలు పునః ప్రారంభించామని *జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో మంథని ఆసుపత్రిలో గైనిక్ సేవలను పునర్ ప్రారంభించామని, మంథని డివిజన్ గ్రామాల్లోని గర్భిణీలు దూర ప్రాంతాల వెళ్లకుండా డబ్బులు వృధా చేసుకోకుండా  మంథని పరిసర ప్రాంతాల గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు.