28 April, 2026 | 5:17 PM

Breaking News

తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •  

నూతన తాసిల్దార్ ను శాలువాతో సన్మానించిన మాజీ జెడ్పిటిసి

28-04-2026 03:16 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల తాసిల్దారుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బిక్షపతిని మంగళవారం నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి రాష్ట్ర జడ్పిటిసిల పోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల నూతన తాసిల్దార్ బిక్షపతిని శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండలంలో ఉన్న ప్రతి పెండింగ్ పనిని పరిష్కరించి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య తదితరులు ఉన్నారు.