15 April, 2026 | 3:22 PM

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు

15-04-2026 01:16 PM

షాద్‌నగర్ ఏప్రిల్ 15 (విజయక్రాంతి): టిడిపి మాజీ ఎమ్మెల్యే బక్కన్ నరసింహులు కు మరోసారి పొలిట్‌బ్యూరో మెంబర్గా అవకాశం లభించింది.  అమరావతిలో బుధవారం  టిడిపి అధిష్టాన వర్గం ప్రకటించిన జాబితాలో ఇప్పటికే పోలీటు బ్యూరో మెంబర్గా ఉన్న  నరసింహులు మరోసారి అవకాశం కల్పించారు. ఈ అవకాశం పట్ల టిడిపి కార్యకర్తలు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.