వికసిత్ భారత్ లక్ష్యం కోసం అందరూ భాగస్వాములు కావాలి
నిర్మల్,(విజయక్రాంతి): వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యావేత్త విశ్వవిద్యాలయం ex ఈసీ మెంబర్- వి సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాల లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి అర్చన,
జ్యూరీ సభ్యులు డా.U గంగాధర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళి asst ప్రొఫెసర్, డాక్టర్ రవి కుమార్ Asst ప్రొఫెసర్ eng, శశిరాజ్ SA , Dr అఖిలేష్ కుమార్ సింగ్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ సిహెచ్ రవి పలు కళాశాలల ఉపన్యాసకులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందించడం జరిగింది. వారు తదుపరి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు విజేతలైన వారికి బహుమతులు అందించారు




