11 May, 2026 | 10:43 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ప్రేమ విందుపై నియోజకవర్గ స్థాయి సమావేశం

23-12-2025 09:03 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఈ నెల 25 న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న  ప్రేమ విందు కార్యక్రమంపై నకిరేకల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నియోజకవర్గస్థాయి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.