22 May, 2026 | 11:07 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కొలువుదీరిన నూతన పాలక వర్గం

16-02-2026 02:53 PM

ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి

ధర్మపురి,ఫిబ్రవరి16 (విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఛైర్మెన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారo కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్మెన్ గా వేముల నాగలక్ష్మి ,వైస్ చైర్మన్ గా ఇందారపు రామన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మపురి పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విజయపట్టం కట్టిన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనీ ఈ సందర్బంగా ఎన్నికైన నూతన పాలక వర్గానికి మంత్రి అడ్లూరి సూచించారు.