వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌పై డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) పురుషోత్తం రెడ్డి శనివారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్, సీసీటీఎన్ఎస్ నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, వారెంట్లు, సమన్లు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
27-06-2026