7 March, 2026 | 8:28 PM

పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో చైల్డ్ సేఫ్టీ ప్రోగ్రాం

07-03-2026 06:19 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం చందాయిపేట్ గల పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో శనివారం రోజు విద్యార్థులకు ప్రోగ్రాం మెంటర్ రాజలింగం, శేషూ, పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు స్వప్న ఆధ్వర్యంలో చిల్డ్రన్ సేఫ్టీలో భాగంగా ఫైర్ ఆక్సిడెంట్, సైబర్ క్రైమ్, డిజిటల్లేషన్, నేషనల్ దిగాస్టర్స్, కన్స్ట్యూషన్ లాస్ గురించి విద్యార్థులకు అవగాహన  కల్పించడం  జరిగింది.

ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్  తాలూకా మహేశ్వరి సాయి బాబా, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ లావణ్య, పాఠశాల ఉపాధ్యాయులు విట్టల్ రెడ్డి నర్సింలు, దామోదర్ శంకర్,వీణ,సలీం గిరిధర్, సిద్ధి రాములు, శ్రీనివాస్ బంగారయ్య, సౌజన్య యాదగిరి, సంతోషిమాత, అనిత, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు