7 March, 2026 | 8:07 PM

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు

07-03-2026 12:37 AM

కొత్తపల్లి, మార్చి 6 (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల వి ద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎం పికయ్యారు. జిల్లా స్థాయి పోటీలలో పాఠశాలకు చెందిన డి.సుదీక్ష, కె.లిశిత అక్షయ, జి.శ్రీహరినాథ్, డి.శ్రి నిత్య ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు అ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.న రేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలను అందజేసి అభినందించి రాష్ట్రస్థా యిలోనూ అసమాన ప్రతిభను కొనసాగిం చి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.