21 May, 2026 | 1:24 AM

చిన్నతప్పిదం..ఘోర ప్రమాదం..

21-05-2026 12:08 AM

కోయిల్ కొండ, మే 20 : మండల పరిధిలోని అంకిల వాగు దగ్గర ఉన్న బ్రిడ్జి ది మ్మలను ఢీకొని ఓ ట్రాక్టర్ బ్రిడ్జి కిందికి బో ల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ను కాపాడి మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.