20 April, 2026 | 10:34 AM

వీధి డైవ్- ఇన్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన యుగేందర్

20-04-2026 01:47 AM

ఖమ్మం, ఏప్రిల్ 19(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని  20వ డివిజన్ మమతా హాస్పిటల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార వీధి డైవ్ -ఇన్ రెస్టారెంట్ ని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, మేయర్ పునుకొల్లు నీరజ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.