కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కామ క్రీడలు.!
- మెమో, టిసి కోసం వచ్చే బాయ్స్ విద్యార్థులపై వేధింపులు.
- స్వలింగ సంపర్కం వికృత చేష్టలపై విసిగిన విద్యార్థి.
- డెకాయట్ ఆపరేషన్ ద్వారా ప్రిన్సిపల్ అఘాయిత్యాలపై బట్టబయలు.
- అర్ధరాత్రి కళాశాలలోనే కామ వాంఛకు యత్నం.
- ప్రిన్సిపల్ అంగాన్ని కోరికల విద్యార్థి తీవ్ర రక్తస్రావం.
- ప్రిన్సిపల్ పరార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
- కొల్లాపూర్ పీజీ కళాశాలలో హై టెన్షన్.
నాగర్ కర్నూల్ / కొల్లాపూర్ రూరల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ పీజీ కళాశాలలో మంగళవారం అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది పూర్తి చేసుకున్న విద్యార్థుల పట్ల ఆ కళాశాల ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు స్వలింగ సంపర్కం సెక్స్ కోరికలు తీర్చాలంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నట్లు బట్టబయలైంది. అప్పటికే రెండుసార్లు ఆ ప్రిన్సిపల్ వేధింపులకు బలైన విద్యార్థిని టి సి కోసం మరోసారి వేధింపులకు గురి చేయడంతో తోటి విద్యార్థులతో కలిసి మంగళవారం అర్ధరాత్రి డెకాట్ ఆపరేషన్ చేశారు.
ప్రిన్సిపల్ కోరిన విధంగానే విద్యార్థి నడుచుకుంటూ మరో విద్యార్థి చేత వీడియో తీయించడంతో ఈ బండారం మొత్తం బయటపడింది. స్వలింగ సంపర్కం కోరికలు పెంచుకున్న ఆ ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్(Principal Mark Polonius) జగిత్యాలకు చెందిన పీజీ పూర్తి చేసిన ఓ విద్యార్థిపై వేధింపులకు గురి చేయడంతో తాళలేక తన అంగాన్ని నోటిన కరవడంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ గదులు తీవ్ర రక్తస్రావమయ్యాయి. విషయం కాస్త బయటికి పొక్కడంతో పోలీసులు, విద్యార్థులు ప్రిన్సిపల్ కోసం వెతక సాగారు.
ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతూనే ఉన్నాయని బయటికి చెప్పుకోలేక చాలామంది విద్యార్థులు మనోవేదనకు గురయ్యారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే కళాశాల తోటి అధ్యాపకులు సదరు ప్రిన్సిపల్ ఆకృత్యాలను సమర్థిస్తూ ఉండడంతో ఈ వ్యవహారంలో ఇతరులతో కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆందోళనలు ఇబ్బందులు జరగకుండా పోలీసులు ఈ విషయంలో గట్టిగా బందోబస్తూ ఏర్పాటు చేశారు.






