20 April, 2026 | 8:54 AM

మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు

20-04-2026 01:48 AM

పెద్దపల్లి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కూనరం రోడ్ లో గల విగ్రహానికి ఆదివారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.