9 July, 2026 | 3:58 AM

దామరచర్లలో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు

09-07-2026 01:41 AM

దామరచర్ల, జూలై 8 : మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య , యాదవ్,సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి దీరావత్ మోహన్ నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.