15 June, 2026 | 10:01 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: సీతక్క

24-03-2026 12:36 AM

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరు స్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు నవీన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. విధులు, నిర్వాహాణపై సర్పంచ్‌లకు, వార్డు మెంబర్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.