15 June, 2026 | 10:55 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్

15-06-2026 09:39 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్ నియమితులయ్యారు.సోమవారం  తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు మేడ్చల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వడ్డెర సమాజ అభివృద్ధి, సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతంపై చర్చించారు. నూతనంగా మండల, యువజన విభాగాల కమిటీలను ప్రకటించారు. సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తానని సురేష్ తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.