15 June, 2026 | 10:52 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ

15-06-2026 09:37 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సందేళ్ల రామాపురం గ్రామం వద్ద ఇసుక లారీ ఆటోని వెనకనుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ కు గాయాలయ్యాయి. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం మొరంపల్లి బంజర్ కి చెందిన ఆటో డ్రైవర్ వెంకన్న భద్రాచలం నుండి ఇంటికి వెళ్తుండగా వెనకనుంచి ఓ ఇసుక లారీ ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ ను మోరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.