10 July, 2026 | 3:09 AM

ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది

09-07-2026 03:09 PM

బోథ్, జూలై 9 (విజయక్రాంతి): ఓటర్ జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఓటర్ జాబితా అనేది ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు గురువారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు భోజన్న తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటరుగా చేర్పించాలని సూచించారు ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు రెడ్డి గ్రామ నాయకులు బుచ్చన్న రవి పూజ సాయన్న సందు గంగాధర్ అనుపట్ల సంజీవ్ ఎండి సద్దాం వడ్ల రమేష్ గణేష్ మల్లయ్య నరేందర్ రాజేందర్ భూమారెడ్డి ఇస్తారి స్థానిక బి యల్ ఓట్లు ఉన్నారు