13 July, 2026 | 5:11 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

సిరికొండ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం

13-07-2026 03:42 PM

ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పంచిత ధర్మరాజు

ధర్మపురి,జూలై13 (విజయక్రాంతి): బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టినా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం  సిరికొండ గ్రామ  సర్పంచ్ పంచిత ధర్మరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. నాటిన ప్రతీ మొక్క బ్రతికేలా చర్యలు తీసుకోవాలని  కూలీలకు,అధికారులకు, వార్డు సభ్యులకు సర్పంచ్ ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఇంజనీర్ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ అమరనాథ్ మరియు కూలీలు పాల్గొన్నారు.