9 May, 2026 | 1:08 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లే లక్ష్యంగా!

11-06-2025 12:31 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరం రాష్ట్రం లోని ప్రభుత్వా జూనియర్ కళాశాలల్లో ఒక లక్షకిపైగా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై మంగళవారం ఆయ న జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆయా  కాలేజీల్లో ఇప్పటి వరకు 35వేల అడ్మిషన్లు నమోదైనట్లు ఆయన తెలిపారు.