29 April, 2026 | 11:07 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..

29-04-2026 09:29 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినిలు టెన్త్ లో ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఎం భవిత 572/ 600 మార్కులు సాధించి తమ ప్రతిభ పాటవాలను నిరూపించుకున్నారు. ఈ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను విద్యార్థినులు ఉత్తమ ఫలితాలతో ముందు వరుసలో నిలబెట్టారు.